Baahubali 2 Total Worldwide Collections Report

Baahubali 2 Total Worldwide Collections with day-wise India, USA, overseas grosses and Prabhas’s all-time Tollywood blockbuster records.

Baahubali 2 Total Worldwide Collections Report

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ Prabhas డ్యూయల్ రోల్ లో చేసిన తొలి పాన్ ఇండియన్ మూవీ Baahubali The Beginning. ఈ మూవీ 2015లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. అంతకముందు వరుసగా రీజినల్ మూవీస్ సక్సెస్ లతో దూసుకెళ్లిన రాజమౌళి ఈ మూవీతో మరింత భారీ మూవీ చేయాలని భవించారు. 

ఆర్కా మీడియా సంస్థ పై అప్పట్లో భారీ వ్యయంతో Baahubali The Beginning మూవీ రూపొందింది. ఇందులో Anushka Shetty Tamannaah Bhatia హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో Rana Daggubati, నాజర్, రమ్య కృష్ణ, సత్యరాజ్ నటించారు. 2015లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ తొలి పాన్ ఇండియన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ఒకింత నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఆ తరువాత అందరినీ అలరించి మంచి బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 

Highest Grossing Telugu Movies in USA

ఈ మూవీ కేవలం తెలుగులో మాత్రమే కాదు అటు ఇండియా లోని పలు ఇతర భాషల్లో కూడా బాగా కలెక్షన్ రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. Baahubali 1 Total Worldwide Collection చూసుకుంటే రూ. 650 కోట్లు. తెలుగులో మరింత పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ముఖ్యంగా హీరో ప్రభాస్ హీరోయిన్ అనుష్క శెట్టి, తమన్నా లతో పాటు రమ్యకృష్ణ సహా ప్రతి ఒక్క పాత్రధారి తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించడంతో పాటు దర్శకధీరుడు SS Rajamouli అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ, గ్రాండియర్ విజువల్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు దీనికి ఎంతో పెద్ద విజయాన్ని అందించాయి. 

ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ చూడని విధంగా గొప్ప విజువల్స్ ని సృష్టించి బలమైన ఎమోషన్స్ తో ఆకట్టుకునేలా కథని ముందుకు తీసుకెళ్లి అందరి మెప్పు సొంతం చేసుకున్నారు జక్కన్న. ఇక ఈ మూవీ యొక్క క్లైమాక్స్ లో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే పాయింట్ తో Baahubali The Conclusion మూవీ పై అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది జక్కన్న అండ్ టీమ్. అయితే Baahubali 2 మూవీ యొక్క షూటింగ్ కి ఒకింత ఎక్కువ సమయమే తీసుకుంది టీమ్. 

ఇక ఈ మూవీలో అదనంగా సుబ్బరాజు సహా మరికొంతమంది యాక్టర్స్ యాడ్ అయ్యారు. 2017లో రిలీజ్ అయింది Baahubali The Conclusion మూవీ. పార్ట్ 1 ని మించేలా మరింత ఇంట్రెస్టింగ్ అంశాలతో పాటు మరింత గ్రాండియర్ విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ తో పాటు మరింత హ్రద్యమైన ఎమోషనల్ తో దీనిని మలిచారు రాజమౌళి. ఇక రిలీజ్ అనంతరం Baahubali 2 మూవీ దేశవ్యాప్తంగా తెలుగు సహా అనేక భాషల్లో అతిపెద్ద సంచలనం సృష్టించడంతో పాటు అటు యుఎస్ఏ సహా అనేక ఇతర దేశాల్లో కూడా Boxo ffice ప్రభంజనం సృష్టించింది. 

KGF 3 Release Date

ముఖ్యంగా Prabhas ఎంట్రీ సీన్ తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, ఆకట్టుకునే భారీ యాక్షన్ సన్నివేశాలు దీనిని మరింత పెద్ద బ్లాక్ బస్టర్ చేసాయి. అటు నార్త్ లో అయితే అప్పట్లో రూ. 550 కోట్ల నెట్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. Baahuabali 2 Collection Worldwide గా రూ. 1810 కోట్లు సొంతం చేసుకుంది. అయితే అంతకముందు Bollywood స్టార్ నటుడు  Aamir Khan నటించిన Dangal మూవీ అప్పటికే రూ. 2000 కోట్ల మార్క్ అందుకుని టాప్ లో నిలిచింది. 

Dangal Total Box office Collection రూ. 2000 కోట్లని ఇప్పటివరకు కూడా మరే మూవీ కూడా బీట్ చేయలేకపోయింది. ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఇండియా కంటే కూడా దంగల్ మూవీకి చైనా నుండి ఎక్కువ కలెక్షన్ వచ్చింది. కానీ Baahuabli మాత్రం ఇండియాలో అప్పట్లో టాప్ కలెక్షన్ సొంతం చేసుకుని దిగ్విజయంగా దూసుకెళ్లింది. ఇక Baahubali 2 Boxoffice Collection కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ కూడా ఇంకా పదిలంగానే ఉంది. 

ముఖ్యంగా దాని అనంతరం వచ్చిన పలు పాన్ ఇండియన్ సినిమాలు ఆ ఫీట్ ని అందుకోలేకపోయాయి. హీరో ప్రభాస్ తో పాటు దర్శకుడు రాజమౌళి Baahubali 2 మూవీతో ఇండియా దాటి వరల్డ్ వైడ్ ఎంతో గొప్ప పేరు సొంతం చేసుకున్నారు. వారిద్దరి మార్కెట్ తో పాటు క్రేజ్ కూడా అమాంతంగా పెరిగింది. ఇక Baahubali 2 Total Box office Collection డీటెయిల్స్ ఇప్పుడు క్లియర్ గా చూద్దాం.

Title : Baahubali The Conclusion

Baahubali 2 Release Date : 28-4-2017

Cast : Prabhas, Anushka Shetty, Tmannaah Bhatia, Satyaraj, Ramya Krishnan, Rana Daggubati, Naazar, 

Director : SS Rajamouli

Banner : Arka Media

Music : MM Keeravani


Baahubali 2 Total Worldwide Collections

Baahubali 2 Trivia - First Indian Movie to Cross 700-1800 Gross Worldwide                                
                                  First Indian Movie to Cross $12M - 20M in USA, Canada

Baahubali The Conclusion 1st Day Share Box office Collection - 122.32 Crores

Baahubali The Conclusion 1st Wekend Share Box office Collection - 271.95 Crores

Baahubali 2 1st Week Share Box office Collections - 430.37 Crores

Baahubali 2 Area Wise Total Box office Collection in Shares :-

UA - 26.47 Crores

East - 17.05 Crores

West - 12.35 Crores

Krishna - 14.00 Crores

Guntur - 18.02 Crores

Nellore - 8.03 Crores

Baahubali 2 Total Andhra Collection - 95.92 Crores

Ceeded - 34.70 Crores

Nizam - 66.60 Crores

Baahubali 2 Total AP TG Collection - 197.22 Crores

Karnataka - 62.00 Crores

North India - 281.05 Crores

Tamilnadu - 81.00 Crores

Kerala - 32.12 Crores

Baahubali 2 Total India Box office Collections - 653.39 Crores

USA/Canada - 86.93 Crores

AUS/NZ - 10.45 Crores

UAE/GCC - 26.90 Crores

UK - 3.35 Crores

China - 65.00 Crores

Japan - 12.00 Crores

Rest of World - 32.65 Crores

Baahubali The Conclusion Total Worldwide Box office Collection - 813.67 Share (Gross 1810 Crores)

Baahubali 2 Pre Release Business - 350 Crores

Result - Earned 470 Crores Profit with Biggest Industry Blockbuster

కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ న్యూస్, గాసిప్స్, అప్ డేట్స్, రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం ఎప్పటికప్పుడు మా తెలుగు మూవీ మీడియా సైట్ ని ఫాలో అవ్వండి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow