తెలుగు సినిమా పరిశ్రమలో ఈ ఏడాది ముందుగా మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి. వాటిలో రామ్ చరణ్, శంకర్ ల Game Changer, అలానే బాలకృష్ణ బాబీల Daaku Maharaaj, వెంకటేష్ అనిల్ రావిపూడి ల Sankranthiki Vasthunam. ఇక ఈ మూడు కూడా ఆడియన్స్ ముందుకి రాగా వీటిలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఇక బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ మాత్రం మంచి విజయం అందుకోగా రామ్ చరణ్ గేమ్ ఛేంజెర్ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
వీటిలో Sankranthiki Vasthunam Total Collection Worldwide రూ. 300 కోట్లకి పైగా కలెక్షన్ కొల్లగొట్టి అటు వెంకీ, ఇటు అనిల్ రావిపూడి ల కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఫిబ్రవరిలో Naga Chaitanya Sai Pallavi ల తండేల్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీని యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించగా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఇక ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. అనంతరం వచ్చిన మ్యాడ్ స్క్వేర్ తో పాటు కోర్ట్ మూవీస్ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి.
Tollywood Trending Today Latest News Updates Box office Collections
అయితే ఆ తరువాత వచ్చిన పెద్ద సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తీసిన Hari Hara Veera Mallu. భారీ పాన్ ఇండియన్ హిస్టాటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ఏమాత్రం అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈమూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మించగా యువ అందాల నటి Nidhhi Agerwal హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత ఆగష్టులో రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో JrNtr Hrithik Roshan ల War 2 తో పాటు సూపర్స్టార్ Rajinikanth హీరోగా లోకేష్ కనకరాజ్ తీసిన Coolie సినిమాలు ఒకేరోజున రిలీజ్ అయ్యాయి.
వీటిలో కూలీ తో పాటు వార్ 2 కూడా బాగానే విజయవంతం అయింది. Coolie Box office Collections పరంగా మొత్తంగా రూ. 550 కోట్లు రాబట్టగా అటు War2 Box office Collections పరంగా రూ. 425 కోట్లు రాబట్టింది. అయితే తెలుగులో మాత్రం వార్ 2 అంతగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. కూలీ మూవీని Lokesh Kanagaraj తెరకెక్కించగా Shruti Haasan, Upendra, Aamir Khan ప్రత్యేక పాత్రల్లో నటించారు. వార్ 2 మూవీని యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా యువ అందాల నటి Kiara Advani హీరోయిన్ గా నటించారు. ఇక తాజాగా ఇటీవల యువ నటుడు Mouli హీరోగా Shivani Nagaram హీరోయిన్ గా రూపొందిన మూవీ Little Hearts. ఇది చిన్న సినిమాగా రిలీజ్ అయి ప్రీమియర్స్ నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఈ మూవీలో ఆకట్టుకునే కథ, కథనాలు కామెడీ, డైలాగ్స్ వంటివి అందరినీ అలరిస్తుండగా ముఖ్యంగా యువత నుని లిటిల్ హార్ట్స్ మూవీకి మరింత ఆదరణ లభిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. అలానే తాజాగా మూడు రోజుల క్రిందట Hanu-Man మూవీ యాక్టర్ Teja Sajja హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ Mirai. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మించగా యువ నటి Ritika Nayak హీరోయిన్ గా నటించింది.
ప్రీమియర్స్ నుండి సూపర్ టాక్ ని అందుకున్న Mirai Box office Collectons ని ప్రస్తుతం దాదాపుగా అన్ని ఏరియాస్ లో అదరగొడుతోంది. మరోవైపు ఈ మూవీ తోపాటు అదే రోజున యువ నటుడు బెల్లంకొండా శ్రీనివాస్ హీరోగా యువ నటి Anupama Parameswaran హీరోయిన్ గా తెరకెక్కిన హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ Kishkindhapuri. ఈ మూవీని చావు కబురు చల్లగా మూవీ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించగా షైన్ స్క్రీన్స్ సంస్థ పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించారు. ఈ మూవీ కూడా ప్రస్తుతం థియేటర్స్ లో మంచి టాక్ తో కొనసాగుతోంది. ఇక Kishkindhapuri Box office Collections కూడా బాగా వస్తున్నాయి. ఆ విధిగా అటు లిటిల్ హార్ట్స్, ఇటు మిరాయ్, కిష్కింధపూరి మూడు కూడా సూపర్ హిట్ బాటలో నడుస్తుండడంతో తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం సక్సెస్ లతో కళకళలాడుతోంది.
ఇక ఈ నెలలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan హీరోగా Priyanka Mohan హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ తీస్తున్న మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ OG రిలీజ్ కానుంది సెప్టెంబర్ 25న దీనిని గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి తీసుకురానున్నారు మరోవైపు They Call Him OG నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచగా అనంతరం ఫస్ట్ సాంగ్ కూడా రిలేసే అయి సూపర్ గా రెస్పాన్స్ అందుకుంది.
Today Tollywood Trending News Updates Gossips Box office Collections
ఆ తరువాత వచ్చిన సెకండ్ సాంగ్ తాజాగా వచ్చిన మరొక రెండు సాంగ్స్ OG పై ఇప్పటివరకు అందరిలో ఉన్న అంచనాలు అమాంతంగా ఆకాశం అంతటి ఎత్తుకి తీసుకెళ్లాయి అని చెప్పకతప్పదు. ఈమూవీని అత్యంత భారీ వ్యయంతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన DVV Entertainments వారు నిర్మిస్తుండగా ఇందులో Bollywood నటుడు Emraan Hashmi విలన్ పాత్ర చేస్తున్నారు. శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఓజి మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సుజీత్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని మరోవైపు ఇప్పటికే OG సాంగ్స్ అదరగొట్టిన ఎస్ ఎస్ థమన్ ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని మరింత గ్రాండియర్ గా సిద్ధం చేస్తున్నారట.
అయితే ఈ మూవీ అనంతరం Kollywood నటుడు Dhanush హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న మూవీ Idli Kadai. తెలుగులో ఇడ్లి కొట్టు టైటిల్ తో రాబోతున్న ఈమూవీ అక్టోబర్ 1న గ్రాండ్ గా పలు భాషలు ఆడియన్స్ ముందుకి రానుంది. ఈమూవీలో అందంతో పాటు అద్భుత అభినయం చేయగల నటి Nitya Menon హీరోయిన్ గా నటిస్తున్నారు. వీటి అనంతరం అక్టోబర్ 2న అనగా Gandhi Jayanthi రోజున టోటల్ ఇండియన్ మూవీ లవర్స్ అందరూ ఎంతో ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ Kantara Chapter 1. రిలీజ్ కానుంది. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా యువ నటి Rukmini Vasanth. హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో వచ్చిన Kantara మూవీ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సక్సెస్ అయి ఎంతటి పెద్ద సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే.
Kantara Total Box office Collection రూ. 450 కోట్లు. దానితో Kantara Chapter 1 మూవీ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తెలుగులో ఈమూవీకి మొత్తంగా రూ. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని టాక్. అలానే వీటి తరువాత నవంబర్ చివర్లో రామ్ హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు తీస్తున్న Andhra King Thaluka మూవీ రిలీజ్ కానుంది. ఆపైన డిసెంబర్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యువ నటి Samyuktha Menon హీరోయిన్ గా 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మితం అవుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ Akhanda2. ఈ మూవీలో యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Tollywood Trending Today Movie Reviews Box office Collections Updates
ఇటీవల వచ్చిన Akhanda మూవీ ఎంతో పెద్ద విజయం అందుకోవడంతో దానిని మించేలా మరింత గ్రాండ్ గా ఈసారి దర్శకుడు బోయపాటి శ్రీను తీస్తున్నట్లు చెప్తోంది టీమ్. ఇటీవల అఖండ 2 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయి బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వాస్తవానికి సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈమూవీ కొన్ని టెక్నీకల్ కారణాల రీత్యా డిసెంబర్ 5న రిలీజ్ కనుడని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. అలానే వాస్తవానికి అదేరోజున రిలీజ్ కావాల్సిన పాన్ ఇండియన్ స్టార్ Prabhas హీరోగా మారుతీ తీస్తున్న TheRajasaab మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆ మూవీకి సంబంధించి కొంత టెక్నీకల్ వర్క్ పెండింగ్ ఉండడంతో దానిని వచ్చే ఏడాది అనగా 2026 సంక్రాంతికి వాయిదా వేశారు.
ఈ మూవీలో Prabhas కి జోడీగా యువ అందాల నటీమణులు నిధి అగర్వాల్, Malavika Mohanan, Riddi Kumar నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న The Rajasaab మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా దీని యొక్క అఫీషియల్ న్యూ రిలీజ్ డేట్ త్వరలో అధికారికంగా అనౌన్స్ కానుంది. అయితే వీటితో పాటు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎప్పటినుండో ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అవతార్ సిరీస్ లోని మూడవ సినిమా అయినా Avatar Fire and Ash మూవీ గ్రాండ్ లెవెల్లో వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ మూవీ English తో పాటు తెలుగు సహా పలు భారతీయ భాషల్లో ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ కానుండడంతో దీని యొక్క దిగ్గజ దర్శకుడు James Cameron మూవీ యొక్క ప్రమోషన్స్ నిమిత్తం నవంబర్ లో ఇక్కడికి రానున్నట్లు టాక్. మరి వీటిలో అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మరింతగా కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.